నిల్వ ఉన్న టీ తాగడం వల్ల కలిగే నష్టాలు
టీ అనేది చాలా మందికి ఎనర్జీ డ్రింక్
అందుకే నిల్వ ఉన్న టీ సైతం తాగుతుంటారు
నిల్వ ఉన్న టీ తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం
శరీరంలోని పేగుల్లో యాసిడ్ పెరుగుతుంది
శరీరంలో మంట, నొప్పి సమస్యలు వస్తాయి
కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఉంటాయి
ఆకలి తగ్గడం, డీహైడ్రేషన్‌కు గురవుతారు
Image Credits: Envato