ఓ చెరువు వద్ధ మొసళ్లు నీటిలో నుంచి బయటకు వచ్చి గట్టు మీద సేద తీరుతున్నాయి. ఓ వ్యక్తి మొసలి వేషంలో చెరువుకు వద్ద వచ్చి పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Short News | Latest News In Telugu | వైరల్

Vijaya Nimma
నిద్రించే ముందు నీళ్లు తాగితే గుండెపోటు రాదట. షుగర్, మైగ్రేన్, హృద్రోగులు రాత్రిపూట నీళ్లు ఎక్కువ తాగితే తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. నిద్రకు భంగం కలుగుతుంది. వెబ్ స్టోరీస్
పురాతన కాలం నుంచి నదుల ఒడ్డున నాగరికతలు పుట్టాయి. నదుల నీటిని ప్రధానంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ఉపయోగిస్తున్నప్పటికీ ప్రపంచంలోని కొన్ని నదుల నీటి నుంచి బంగారం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆర్థరైటిస్ నొప్పి వల్ల అవయవాల వాపు ఉంటే మల్బరీ ఆకుల రసంలో చిటికెడు ఉప్పు కలిపి వాపు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జననేంద్రియ ప్రాంతం మృదు కణజాలంలో వైద్యులు తీవ్రమైన కాల్సిఫికేషన్‌ను కనుగొన్నారు. దీన్ని ఎక్స్‌ట్రాస్కెలెటల్ బోన్ అంటారు. X-ray పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించారు. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యాల శివారులోని పెట్రోల్ బంక్ దగ్గర ట్రాక్టర్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. బెల్లం, వెన్న, నెయ్యితో పాటు నువ్వులతో తయారు చేసిన వంటకాన్ని అమ్మ ముందు పెడతారు. అందుకే ఈ రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నవరాత్రులలో చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమిలోని విద్యుత్ శక్తి అరికాళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అధిక రక్తపోటు, తలనొప్పి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
భూమి లోతు దాదాపు 6,371 కిలోమీటర్లు ఉంటుంది. భూమి బయటి పొర క్రస్ట్, మందం 5 నుంచి 70 కిలోమీటర్లు. ఇక్కడికి చేరుకోవాలంటే అనేక పొరలు ఉంటాయి వెబ్ స్టోరీస్
ఇటలీలోని మౌంట్ వెసువియస్ ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఉంది. ఈ అగ్నిపర్వతం 79 ఏడీలో పేలింది. పాంపీ, హెర్క్యులేనియం నగరాలను బూడిద పాలు చేసింది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు