author image

Vijaya Nimma

Smoking: పొగాకు నిషేధిస్తే ఇంత మంది ప్రాణాలు కాపాడొచ్చా..?
ByVijaya Nimma

ధూమపానం చేసే వ్యక్తి తన వ్యసనాన్ని నియంత్రిస్తే అతని జీవితకాలం ఒక సంవత్సరం పెరుగుతుంది. పొగాకు అమ్మకాన్ని నిషేధించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 1.2 మిలియన్ల మరణాలను నివారించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Lemon Water:  తేనె-నిమ్మకాయ నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు
ByVijaya Nimma

కీళ్లనొప్పులు, హైపర్ అసిడిటీ, ఖాళీ కడుపుతో, ఎముకలు బలహీనంగా ఉన్నా, దంతాలు వదులుగా, నోటిపూత సమస్య ఉన్నవారు తేనె, నిమ్మరసం కలిపిన వేడినీటికి దూరంగా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Sweet Potato: చర్మం నిగనిగలాడాలంటే చిలగడదుంప ట్రై చేయండి
ByVijaya Nimma

చర్మాన్ని దృఢంగా, మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచే ప్రోటీన్ చిలగడదుంప. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై గీతలు, ముడుతలను, చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Rice: రోజుకు రెండుసార్లు అన్నం తింటే స్థూలకాయం తప్పదా..?
ByVijaya Nimma

వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తింటే అందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Dry Fruits: ఈ ఐదు డ్రై ఫ్రూట్స్‌ చేసే మేలు అంతాఇంతా కాదు
ByVijaya Nimma

బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్‌, అంజీర్, ఖర్జూరాలు నానబెట్టి ఉదయాన్నే తింటే రోజంతా శక్తి, పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Depression: ముఖం చూసి ఆరోగ్యం చెప్పేసే ఏఐ టెక్నాలజీ
ByVijaya Nimma

డిప్రెషన్ అనేది సైలెంట్ కిల్లర్. AI అమర్చిన ఫోన్‌లు మానసిక ఆరోగ్య స్థితిని తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం ఎక్కడుంది?
ByVijaya Nimma

మవ్లిన్నాంగ్ ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. 2003లో డిస్కవర్‌ ఇండియా ద్వారా గుర్తింపు పొందింది. ఇక్కడ 100 శాతం మంది విద్యావంతులే ఉన్నారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్‌, ధూమపానం నిషేధించబడింది. వెబ్ స్టోరీస్

అమెరికాలో పెట్రోల్‌ ధర ఎంత ఉంటుందో తెలుసా?
ByVijaya Nimma

ప్రపంచ వ్యాప్తంగా వాహనాలకు పెట్రోల్‌ అవసరం. అమెరికాలో పెట్రోల్ ధర లీటరుకు 0.96 డాలర్లు. అంటే మన కరెన్సీలో 80 రూపాయలు ఉంటుంది. భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు పైమాటే. వెబ్ స్టోరీస్

TG News: పచ్చని కాపురంలో చిచ్చు.. హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత
ByVijaya Nimma

హనుమకొండ జిల్లా కోమటిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. భర్త ఇంటి ముందు బంధువులతో భార్య ఆందోళనకు దిగింది. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

గర్భిణులు ఆకు కూరలు తినకూడదా?
ByVijaya Nimma

గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైనవి తింటుంటారు. బొప్పాయి, పైనాపిల్, తులసి ఆకులు గర్భిణులకు చాలా ప్రమాదకరం. గర్భధారణ సమయంలో మహిళలు రిస్క్‌ తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు