అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఓ ఉపాధ్యాయుడు కూలి పని చేయించాడు. పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Vijaya Nimma
చనిపోయే వ్యక్తులు తరచుగా తమ ప్రియమైన వారిని తలుచుకుంటారట. వారితో గడిపిన సమయాన్ని గుర్తుంచుకుంటారు. ఇంట్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలను చూసి, వారి వద్దకు తిరిగి వస్తున్నట్లు చెబుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
2003లో ఫోరెన్సిక్ శాస్త్రవేత్త మిగ్యుల్ లోరెంటే, చరిత్రకారుడు మార్షియల్ కాస్ట్రో సమాధిని తెరిచి పరిశోధన చేశారు. ఇక్కడ కొలంబస్‌ను ఖననం చేశారని బయటపెట్టారు. Short News | Latest News In Telugu | వైరల్
మలబద్ధకంతో బాధపడేవారికి మజ్జిగతోపాటు పీచు పదార్థాలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, క్యారెట్, ద్రాక్షరసం తీసుకుంటే మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిజానికి విషపూరితమైనా కాకపోయినా పామును చూడగానే మన గుండె చప్పుడు పెరుగుతుంది. ఒక పాము మిమ్మల్ని అతి వేగంతో వెంబడించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా నుంచి 10 లాప్‌ట్యాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్, 800 అకౌంట్లు, చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉండడంతో చిప్స్ ప్యాకెట్ పెద్ద పెద్దగా కనిపిస్తుంది. Short News | Latest News In Telugu | వైరల్
మనం ఒక మంచి ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడ నివసించాలని కోరుకుంటాం. ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మహిళలు తమ అసమాన సౌందర్యానికి ప్రసిద్ధి. అందంలో ఒకరికొకరు పోటీ పడుతుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు