ప్రతిరోజూ కాయిల్స్ వెలిగిస్తే ఆస్తమా, ఊపిరాడకపోవడం, కంటి చికాకు, బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ సమస్యల వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
Vijaya Nimma
సరిగా కూర్చోవకపోవడం, హెర్నియేటెడ్, ఉబ్బిన, పగిలిన డిస్క్, ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్, న్యుమోనియా, ఆర్థరైటిస్ వంటి కారణాలతో వెన్నునొప్పి వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొన్ని పప్పులు, సోయాబీన్, కిడ్నీ బీన్స్, బ్రౌన్ రైస్ వంటి మొలకెత్తిన ధాన్యాలు ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, మలబద్ధకం నివారిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉపవాస సమయంలో ఉడకబెట్టిన బంగాళాదుంపలు తింటే నోటి అల్సర్లు తగ్గుతుంది. ఇందులో ఫినాలిక్ యాసిడ్, జింక్, యాంటీ-ఆక్సిడెంట్లు కడుపులో వాపు, ఉబ్బరం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆపిల్, కివీ, బెర్రీలు, ద్రాక్షపండు, పుచ్చకాయ, సీతాఫలం, నారింజ, అరటిపండు, అవకాడో, రేగు, చెర్రీ, నేరేడు పండ్లు తింటే కూడా కొవ్వు కరిగిపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టమోటాలో ఆక్సలేట్ అనే ఖనిజం ఉంటుంది. బచ్చలికూర, బీట్ రూట్, గింజల్లో ఆక్సలేట్ అధికం, తక్కువగా టమోటాలు తీసుకుంటే సమస్య ఉండదు. కిడ్నీ రాళ్లలో ఈ ఖనిజం చేరుతుంది. వెబ్ స్టోరీస్
పిల్లల ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది. రసాయనాలు ప్రభావం ఉంటుంది కాబట్టి పిల్లల చర్మంపై క్రీములు రాయవద్దు. రాస్తే చికాకు, దురద, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. వెబ్ స్టోరీస్
ముఖం బాగున్నవారు చాక్లెట్లు ఎక్కువగా తిన్నా, జన్యువులలో సమస్య ఉన్నవారిలో మాత్రమే వస్తాయి. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు శరీరంలోని ఇతర భాగాలకు, చర్మానికి మేలు చేస్తాయి.. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
నానబెట్టిన అంజీర్ పండ్లలలో చాలా పోషకాలు ఉంటాయి. అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తింటే అనేక ప్రయోజనాలు అందుతాయి. వెబ్ స్టోరీస్
నటి మంజు వారియర్ 46 ఏళ్ల వయసులో కూడా కుర్రకారు మదిని దోచేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందాన్ని, ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తూ యూత్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/20/qMRHW1IaX1a7HMkaNabV.jpg)
/rtv/media/media_files/2024/10/20/QzdDiQL1RjGP0D0Jc25Q.jpg)
/rtv/media/media_files/2024/10/20/jwO3zf3Cenm2fZtGbpvv.jpg)
/rtv/media/media_files/2024/10/20/FvjHZHzhBWmWN6vFF1bv.jpg)
/rtv/media/media_files/2024/10/20/7nJpXeFpKMQUDxfNuHe0.jpg)
/rtv/media/media_files/2024/10/20/tomatoes1.jpeg)
/rtv/media/media_files/2024/10/20/baby3.jpeg)
/rtv/media/media_files/2024/10/20/MadJoW7cSq28Mp5POEzK.jpg)
/rtv/media/media_files/2024/10/20/soakedfigs10.jpeg)
/rtv/media/media_files/2024/10/20/YngZay752rB4trkD3jAD.jpg)