తరచూ ఎక్కిళ్లు రావడానికి చాలా కారణాలు. ఛాతీ, పొత్తికడుపులో డయాఫ్రాగమ్ ఉంటే ఎక్కిళ్లు, గ్లోటిస్ మూసుకుపోవడంతో, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే ఎక్కిళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
మూత్రం విసర్జించినప్పుడు.. కాళ్లకు పుండ్లు, గాయాలు ఉంటే వాటికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. బాత్ టబ్‌లో మూత్రం విసర్జిస్తే అది ఆ నీటిలోనే కలిసిపోయి ఒళ్లు మొత్తానికి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాన్స్ ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
1936లో దుద్వా నేషనల్ పార్క్‌లో తొలిసారిగా కనిపించిన రెడ్‌కోరల్ కుక్రి పాము దంతాలు నారింజ-ఎరుపు రంగులో ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పీహెచ్ స్ట్రిప్‌తో పాల కల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేసి పీహెచ్ రేషియో 6.4-6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని గుర్తించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అరటి పండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే సమస్యలొస్తాయట. పరగడపున అరటి పండ్లు తింటే.. బాడీకి ఐరన్, జింక్, కాల్షియం పూర్తిస్థాయిలో అందవని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గడ్డాన్ని అయినా మర్చిపోండి..లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని అయినా మర్చిపోండి అంటూ వినూత్న ప్రదర్శనతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. Short News | Latest News In Telugu | వైరల్
ఈ తొక్కలో ఫైబర్, విటమిన్ B6, B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, శక్తి అధికం, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలన్న, మానసిక స్థితితోపాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బీట్‌రూట్ జ్యూస్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికం. క్యారెట్ జ్యూస్, పాలకూర రసం, దానిమ్మ రసం, బీట్‌రూట్ జ్యూస్ ఈ జ్యూస్‌లు 30 రోజులు తాగితే రక్తహీనత పోతుంది. వెబ్ స్టోరీస్
పదేపదే కొన్ని విషయాల గురించి చింతిస్తూ ఉండటం, తరచూ అనారోగ్యానికి గురికావడం మానసిక సమస్యే. నిద్ర సమస్యలు ఉంటే మానసిక ఆరోగ్యం బాగాలేనట్టే. రోజువారీ జీవితంలో ఆసక్తి లేకపోవడం కూడా కారణమే. వెబ్ స్టోరీస్
ఈ డిప్రెషన్ నుంచి రోగి ఎప్పటికీ కోలుకోలేనన్న అపోహలు కార్డియాక్ డిప్రెషన్‌ను పెంచుతాయి. గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, ఊబకాయం ద్వారా కార్డియాక్ డిప్రెషన్‌ను నివారించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు