నానబెట్టిన అత్తి పండ్లను తింటే ఇన్ని ప్రయోజనాలా?
అంజీర్ అనేది ఒక డ్రై ఫ్రూట్
అంజీర్లో చాలా పోషకాలు ఉంటాయి
నానబెట్టిన అంజీర్లు తింటే ఆరోగ్యానికి మంచిది
కప్పు నీటిలో 1-2 అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టాలి
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తినాలి
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
అత్తి పండ్లలోని ఫైబర్ మలబద్ధకం పోగొడుతుంది
Image Credits: Envato