పిల్లల ముఖానికి క్రీమ్స్‌ రాయవచ్చా?

పిల్లల ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది

చాలా క్రీములలో రసాయనాలు ఉంటాయి

పిల్లల చర్మంపై రసాయనాలు ప్రభావం చూపుతాయి

చర్మంలో చికాకు, దురద, అలెర్జీలకు కారణమవుతుంది

డాక్టర్ సలహా మేరకు పిల్లలకు బేబీ క్రీమ్ రాయొచ్చు

బేబీ క్రీమ్స్‌ పిల్లల చర్మానికి తేమ ఇస్తాయి

ముందుగా మీరు పరీక్షించాకే క్రీమ్‌లు వాడాలి

Image Credits: Envato