Manju Warrier: 46 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బ్యూటీ

నటి మంజు వారియర్‌ 46 ఏళ్ల వయసులో కూడా కుర్రకారు మదిని దోచేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందాన్ని, ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తూ యూత్‌ ఫేవరెట్‌గా నిలుస్తోంది. రెండోసారి సినీ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మలయాళ బ్యూటీ.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు