యోగా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పద్మాసనం-వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.. వృక్షాసనం-ఒంటికాలిపై నిలబడితే దృష్టిలోపం ఉండదు. శవాసనం-ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతత. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
హైదరాబాద్ చందానగర్‌లో కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
కొత్తమీర పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇంట్లో కొత్తిమీర బాగా పెరగాలంటే నాణ్యమైన కొత్తిమీర గింజలు కొనాలి. విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెడితే మొలకలు. విత్తనాలు నాటిన తర్వాత మట్టిని బాగా తేమ చేయాలి. వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు జూలియట్ రోజ్. 3 మిలియన్ డాలర్ రోజ్ అని కూడా పిలుస్తారు. పువ్వు పెరగడానికి సుమారు 5 సంవత్సరాలు. దీని ధర వేలంలో 1.6 మిలియన్ డాలర్లు. వెబ్ స్టోరీస్
పలాస జిల్లాలో మద్యంమత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను బర్త్‌డే పార్టీకి తీసుకళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్ | క్రైం
మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
తెలంగాణలో నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్రవేసి వదిలేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
హనీ ట్రాప్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అటవీ శాఖ అధికారి వేణురెడ్డి ఫోన్ స్వీచ్ ఆఫ్ అవ్వడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
కరివేపాకు తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఉండవు, జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. మలబద్ధకం ఉండదు, జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది, చర్మ సమస్యలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మనదేశం నుండి అనేక పొరుగు దేశాలకు ప్రయాణించడానికి విమానమే కాకుండా రైలు కూడా ఒక మాధ్యమం. దేశంలో 7 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రైళ్లు నేరుగా విదేశాలకు వెళ్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు