/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice6.jpeg)
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice5.jpeg)
కరివేపాకులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అంటు వ్యాధుల బారి నుంచి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ కరివేపాకు నీటిని తాగితే ఎలాంటి వ్యాధులు మీ దరి చేరవని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice1.jpeg)
కూరలో కరివేపాకు లేనిదే రుచి రాదు.. సువాసన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కరివేపాకులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice2.jpeg)
కరివేపాకు తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఉండవు, జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. ఇంకా చాలా వ్యాధులు నయం అవుతాయి.
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice3.jpeg)
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఉదయం కరివేపాకు నీటిని తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice7.jpeg)
ఉదయం కరివేపాకు నీరు తాగితే కడుపు ఆరోగ్యంగా మారుతుంది. మలబద్ధకం ఉండదు, జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది, చర్మ సమస్యలు కూడా పోతాయి.
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice6.jpeg)
గుండె ఆరోగ్యంగా మారుతుంది, కరివేపాకు వాటర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కరివేపాకును కూరల్లో వేసుకోవడంతో పాటు పొడి చేసుకుని తినవచ్చు, చట్నీ కూడా చేసుకోవచ్చు