ఇది శుక్రుడు అనగా భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. సూర్యుని నుంచి రెండవ అత్యంత దూరంలో ఉంది. అత్యంత ప్రకాశవంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన శుక్రునిపై సూర్యోదయం 117 రోజులకు ఒకసారి సంభవిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచుతారు. కింగ్ కోబ్రా, వైపర్, రాటిల్ స్నేక్‌ను పెంచుకుంటారు. ప్రతి ఏటా దాదాపు 30 లక్షల పాముల ఉత్పత్తి. వెబ్ స్టోరీస్
ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ కోస్తే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. సల్ఫర్ అనేది ప్రొపనుథైల్ S-ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. మన కంటిని తాకినప్పుడు కన్నీళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్
బీడీ, సిగరెట్ ప్రపంచంలో ఎక్కువ మంది తాగుతారు. సిగరెట్ చరిత్ర 9వ శతాబ్దంలో మొదలైంది. బీడీ అనేది బీడీ అనే మార్వాడీ పదం నుండి వచ్చింది. వెబ్ స్టోరీస్
పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి ముప్పాళ్ల మండలం తొండపిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ గుంటూరు
పిల్లల ఆరోగ్యం, భద్రతను కాపాడుకోవడానికి మీజిల్స్, గవదబిళ్ళలు, రుబెల్లా, పోలియో మొదలైన తీవ్రమైన వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి టీకాలు క్రమం తప్పకుండా టీకాలు వేయలని నిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
లవంగాలు, యాలకుల, పుదీనా నూనెను పిచికారీ, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసన చూసినా ఎలుకలు పారిపోతాయి. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
హిందువుల ప్రత్యేక పండుగలలో దీపావళి ఒకటి. మతపరమైన దృక్కోణంలో దీపావళి రోజున కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు పండుగ జరుపుకోకూడదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Short News | Latest News In Telugu | వైరల్ | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో తెలంగాణ పోలీసులు దొంగలను పట్టుకునే యత్నంలో ఫైరింగ్ చేయడంతో దొంగల ముఠా పరారయ్యింది. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Advertisment
తాజా కథనాలు