1895లో నోబెల్ గ్రహీత విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ ఎక్స్-రే సాంకేతికతను కనుగొన్నారు. ఈ కిరణాలు శరీరంలోని కణజాలం గుండా వెళ్లి కణాలను గుర్తించగలవని గ్రహించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2 తేదీ సందర్భంగా.. ప్రభుత్వం కీలక ప్రకటన చే'సింది. వచ్చే ఏడాదిలో సెలవుల జీవోను శనివారం విడుదల చేసింది. జోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. ఇందులో 27 జనరల్, 23 ఆఫ్షనల్ సెలవులు ఉన్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
లవంగాలు పంటి నొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. యాంటీసెప్టిక్, అనాల్జేసిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. దూదితో నొప్పి ఉన్నచోట లవంగం నూనె రాయాలి. ఉప్పునీటితో నోటిని పుక్కిలించినా ప్రయోజనం ఉంటుంది. వెబ్ స్టోరీస్
నెయ్యి తినడం వల్ల లాభాలతోపాటు సైడ్ ఎఫెక్ట్స్‌తోపాటు చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ప్రమాదం, గ్యాస్, అజీర్ణం, కాలేయ వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్, హైబీపీ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు. వెబ్ స్టోరీస్
ఎక్కువగా టీవీ చూస్తే షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, కళ్లలో నొప్పి, పొడి బారడం, రక్తం గడ్డకట్టడం, హాట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా 43 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుంది. వెబ్ స్టోరీస్
సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
హార్స్‌పవర్ అనేది వాహన ఇంజిన్‌ల కొలత యూనిట్. గుర్రాల కంటే బలమైన జంతువులు చాలా ఉన్నప్పటికీ ఇంజిన్ శక్తికి గుర్రం ఎందుకు ఆధారం చేశారనే సందేహం వస్తుంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తూర్పు మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ యాస్ క్యాట్ కంట్రీ దేశంలో మనుషుల కంటే పిల్లులే ఎక్కువ ఉంటాయి. సైప్రస్ పౌరుల మొత్తం జనాభా 12 లక్షలు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు