విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉసిరి రసం ప్రణాళికలో అద్భుతమైన భాగం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో ప్రమాదం ఉంటుంది. దిండు కింద పెట్టుకుని పడుకుండే తలకు రేడియేషన్ ఎక్కుతుంది. బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఫోన్ దిండుకింద పెట్టుకుంటే తలనొప్పి, తల తిరగడం. వెబ్ స్టోరీస్
ఉప్పు తినడం మానేస్తే అనేక సమస్యలు వస్తాయి. బీపీ బాగా తగ్గుతుంది, మైకం, బలహీనత, కండరాల తిమ్మిరి, డీహైడ్రేషన్ ప్రమాదం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వెబ్ స్టోరీస్
గోర్ల పరిస్థితిని చూసి విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు. బలహీనమైన గోర్లు విటమిన్ ఏ, సి లోపాన్ని సూచిస్తాయి. గోర్లపై తెల్లటి మచ్చలు ఉంటే జింక్ లోపం, నీలిరంగు గోర్లు ఉంటే తీవ్రమైన విటమిన్ బి12 లోపం ఉన్నట్లు అర్థం. వెబ్ స్టోరీస్
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ క్రైం
చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే బరువు తొందరగా తగ్గవచ్చు. కానీ ఊబకాయం ఉన్నవారు, పెద్దలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సీతాకోక చిలుకలు విభిన్న రంగులు ఉండే వీటి రెక్కలు చూసేందుకు కనువిందు చేస్తాయి. సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అత్యంత రంగుల జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. పంటి నొప్పి, క్షయం లేదా మరేదైనా సమస్య ఉన్నప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగం నూనె తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పొట్ట కొవ్వును తగ్గాలంటే సరైన వ్యాయామం, డైట్ ఫాలో కావాలి. ఆహారంలో బచ్చలికూర, పొట్లకాయ, కాలీఫ్లవర్, క్యారెట్, దోసకాయ, బ్రోకలీ వంటి కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుందని వైద్యులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బల్గేరియా కూడా ఒక అందమైన దేశం. ఈ దేశం ఇసుక బీచ్‌లు, నల్ల సముద్రం, బాల్కన్‌ల కారణంగా దాని అందానికి ప్రసిద్ధి చెందింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు