author image

Vijaya Nimma

అసలు చికిత్స లేని ఐదు ప్రమాదకరమైన వ్యాధులు
ByVijaya Nimma

చికిత్స లేని వ్యాధుల్లో ఉన్నాయి. క్యాన్సర్‌, ఎయిడ్స్‌, అల్జిమర్స్, చిత్త వైకల్య, మల్టిపుల్ స్క్లె రోసిస్, హంటింగ్టన్‌స్‌ ఖచ్చితమైన నివారణ లేదు. అసలు చికిత్స లేని ఐదు ప్రమాదకరమైన వ్యాధులు ఇవే. వెబ్ స్టోరీస్

చిన్న పిల్లలకు గుడ్లు తినిపించకూడదా..?
ByVijaya Nimma

పిల్లలకు ఎప్పుడూ తాజా గుడ్లను ఉడికించి తినిపించాలి. ఆరు నెలల వయస్సు నుంచి పిల్లలకు గుడ్లు పెట్టాలి. పిల్లల మెదడు అభివృద్ధికి కోలిన్ ఉపయోగపడుతుంది. వెబ్ స్టోరీస్

రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే?
ByVijaya Nimma

రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది. జీర్ణవ్యవస్థ, నిద్రలేమి సమస్యలన్నీ తొలగిపోతాయి. రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెబ్ స్టోరీస్

Elbow: మోచేయికి ఏదైనా తగిలితే షాక్‌ ఎందుకు కొడుతుంది?
ByVijaya Nimma

మోచేయి ఎక్కడో తగిలినప్పుడు విద్యుత్ షాక్‌ కొట్టినట్టు అవుతుంది. ఇలా జరగడానికి కారణం ఉల్నార్ నాడి. ఈ సిర మన వెన్నెముక నుండి మొదలై భుజాల గుండా వెళ్లి నేరుగా వేళ్లకు చేరుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Asia: ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం
ByVijaya Nimma

ఈ చిన్న గ్రామానికి చెందినవారు ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు. అక్కడ సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం గ్రామ బ్యాంకులోనే జమ చేస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cinema: పుష్ప-2 సెట్స్‌ నుంచి ఫొటోలు లీక్‌..అదిరిపోయిన అల్లు అర్జున్‌
ByVijaya Nimma

పుష్ప 2 సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్‌ అమ్మవారి గెటప్‌, చేతికి ఉంగరాలు, ఒక వేలికి గోర్ల పెయింట్‌ చూసి ఫ్యాన్స్‌ అదిరిపోయింది అంటున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Viral: అమ్మాయి ధైర్యానికి సలామ్‌.. నాలుగు పులులతో ఏం చేసిందో చూడండి
ByVijaya Nimma

పులిపిల్లలపై ఆమె కేరింగ్‌ను పలువురు ప్రశంసిస్తుండగా మరికొందరు అడవి జంతువులతో సన్నిహిత సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: జపాన్‌ జింక సంస్కారానికి అందరూ ఫిదా
ByVijaya Nimma

జపాన్‌లోని ఓ జూపార్క్‌లో ఉన్న జింక మాత్రం అక్కడికి వచ్చిన వారికి తల వంచి నమస్కారం చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్

Foundation: ఫౌండేషన్‌లో ఈ తప్పులు చేస్తే గ్లో అస్సలు రాదు
ByVijaya Nimma

ముఖానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి కొన్ని టిప్స్‌ ఫాలో కావాలి. ముందుగా ఫౌండేషన్ అప్లై చేసి తర్వాత కన్సీలర్ అప్లై చేయాలి. దీంతో ముఖంపై మచ్చలు కనిపించకుండా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vitamin K: గుండె ఆరోగ్యానికి విటమిన్ కె ఎంత అవసరం?
ByVijaya Nimma

విటమిన్ K శరీరంఅనేక విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బచ్చలికూర, పార్స్లీ, బ్రోకలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, గ్రీన్‌ సలాడ్‌లో విటమిన్‌ కె అధికంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు