Foundation: ఫౌండేషన్‌లో ఈ తప్పులు చేస్తే గ్లో అస్సలు రాదు

ముఖానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి కొన్ని టిప్స్‌ ఫాలో కావాలి. ముందుగా ఫౌండేషన్ అప్లై చేసి తర్వాత కన్సీలర్ అప్లై చేయాలి. దీంతో ముఖంపై మచ్చలు కనిపించకుండా ఉంటాయి. ఫౌండేషన్‌ను ఉపయోగించినప్పుడు దవడ, ముక్కుపై దృష్టి పెట్టాలి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు