Sleep: లోదుస్తులు ధరించి నిద్రించకూడదా?.. అసలు నిజం ఏంటి?

రాత్రిపూట లోదుస్తులతో నిద్రపోవడం సౌకర్యవంతంగా ఉంటుందనుకుంటారు. కానీ లోదుస్తులు వల్ల చర్మం, శ్వాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. లోదుస్తులు వేసుకుంటే తేమ పెరగడం వల్ల యోని ఇన్ఫెక్షన్లు, గజ్జ, చెమట పట్టడం, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

New Update
Sleepunderwear6

Sleep

Advertisment
తాజా కథనాలు