చల్లటి నీటితో స్నానం చేస్తే గుండెపోటు వస్తుందా?
వాతావరణానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు ఉండాలి
వేసవిలో చాలా మంది చల్లటి నీటితో స్నానం చేస్తారు
కొందరు చలికాలంలో కూడా చల్లటి నీటితో స్నానం చేస్తారు
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే గుండెపోటు ప్రమాదం
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువ
అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉంటే చన్నీటి స్నానం వద్దు
మధుమేహం ఉన్నవారు చన్నీటి స్నానం చేయకూడదు
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next