ఇవి తింటే హ్యాంగోవర్ వెంటనే తగ్గిపోతుంది
కొబ్బరి నీళ్లు తాగితే హ్యాంగోవర్ పోతుంది
ఎలక్ట్రోలైట్ తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది
అరటిపండు రక్తంలో ఆల్కహాల్ స్థాయి తగ్గిస్తుంది
పియర్ జ్యూస్ తాగినా హ్యాంగోవర్ వెంటనే పోతుంది
చికెన్‌లో ఉండే జింక్, నియాసిన్ హ్యాంగోవర్ పోగొడతాయి
సాల్మన్ ఫిష్ తీసుకుంటే ఆల్కహాల్ వల్ల కలిగే మంట పోతుంది
హ్యాంగోవర్ ఉంటే కాఫీ, మసాలా పదార్థాలు తినొద్దు
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next