ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News

Vijaya Nimma
అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగేవారిలో రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. కలబంద రసం తాగడం వల్ల జీర్ణశక్తి బలపడి జీవక్రియ వేగవంతం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల తరచుగా జలుబు వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆస్తమా రోగులు దగ్గు, నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చలికాలంలో రద్దీగా, కలుషిత ప్రదేశాలకు వెళ్లవద్దు, మాస్క్ ధరించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శీతాకాలంలో వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, సీజనల్ ఫ్లూ వంటి వ్యాధులకు అల్లం, మిరియాలు, తులసి వంటి వంటింటి మసాలా దినుసులతో తయారు చేసిన కషాయం సహజసిద్ధమైన ఔషధం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మూత్రం తెల్లగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఇది పసుపు లేదా కొద్దిగా గోధుమ రంగులోకి మారుతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే నురుగు తక్కువగా వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఆరోగ్యానికి మంచిది. గ్యాస్ సమస్య, నోటి దుర్వాసన, ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. యాలకులు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
అమ్మాయిలు లిప్ స్టిక్ ఎక్కువగా వేసుకుంటే అనేక నష్టాలు ఉంటాయి. పెదవులు పొడిబారడం, రంగు మారే ప్రమాదం, చర్మానికి అలెర్జీ, పెదవులపై నల్ల మచ్చలు, దగ్గు, కంటి చికాకు, నరాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
డీ విటమిన్ ఉన్న ఆహారం పిల్లలకు ఇస్తే ఎముకలు బలపడతాయి. జున్ను, చేపలలో డీ విటమిన్ ఎక్కువగా, కాల్షియం అధికంగా ఉండే ఆహారం, డ్రై ఫ్రూట్స్ కూడా ఎములకను దృఢంగా చేస్తాయి. వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కార్యకలాపాలు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు