క్యాన్సర్ ఎక్కువగా ఎడమ రొమ్ములో ఎందుకు వస్తుంది?
రొమ్ము క్యాన్సర్‌లో కణాలు వేగంగా పెరుగుతాయి
ఇది ప్రధానంగా రొమ్ము పాల నాళాలలో వస్తుంది
ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన మహిళలకు సంభవిస్తుంది
రొమ్ము దగ్గర వాపు లేదా నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి
రోమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఎడమ రొమ్ములోనే వస్తుంది
ఎడమ రొమ్ము కుడి రొమ్ము కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది
ఎడమ రొమ్ము ఎక్కువ గ్రంధి కణజాలంతో ఉంటుంది
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next