అనంతపురం జిల్లాలో 26 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న కేసును పోలీసులు చేధించారు. కేసు వివరాలు వెల్లడించి, పోలీసులను అభినందించారు ఎస్పీ రత్న. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Vijaya Nimma
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో భర్తకు క్యాన్సర్ వచ్చిందని దంపతులు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో రియాక్టర్‌లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన అనిల్ కుమార్ అనే కార్మికుడు మృతి చెందాగా.. మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్ | క్రైం
కిడ్నీ స్టోన్ ఉన్నవారు సోయాబీన్స్, సపోటా, కందులు, ముడి బియ్యం, వంకాయ గింజలు, టమాటా, జంక్ ఫుడ్, బీట్‌రూట్, క్యారెట్, బంగాళాదుంప, బచ్చలికూర, ప్రాసెస్ చేసిన, సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ not present
ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని కొన్ని సంకేతాలు చెబుతాయి. నిరంతరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపిస్తే, కఫంలో రక్తం, కఫం రంగు మారడం ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు సమస్య ఉన్నట్టే. వెబ్ స్టోరీస్
ఉత్తర భారతదేశంలో పానీపూరిని గోల్‌గప్పా అంటారు. బెంగాల్, అసోం, బిహార్, జార్ఖండ్‌లో పుచ్చా, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పకోడీ , హర్యానాలో పానీపూరిని వాటర్ పటాష్, రాజస్థాన్, యూపీలో పటాషి అని పిలుస్తారు. వెబ్ స్టోరీస్
మధుమేహ వ్యాధిని సక్రమంగా నిర్వహించడంతోపాటు పాదాలకు జాగ్రత్తలు తీసుకుంటేనే పాదాల అల్సర్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పిల్లలు రోజూ ఒక గుడ్డు తినటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి దృఢంగా ఉండాలంటే గుడ్లు తినాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
కర్పూరం చర్మానికి మేలు చేస్తుంది. వివిధ వ్యాధులను నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. గాయం అయినప్పుడు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో ఎండుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఉదయాన్నే ఎండు ద్రాక్ష తింటే శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. మెటబాలిక్ యాక్టివిటీని ఎండుద్రాక్ష పెంచుతాయి. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు