చలికాలంలో ఎండుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలు

ఉదయాన్నే ఎండు ద్రాక్ష తింటే శక్తి లభిస్తుంది

రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది

మెటబాలిక్‌ యాక్టివిటీని ఎండుద్రాక్ష పెంచుతాయి

ప్రొటీన్లు, కార్పొహైడ్రేట్లను కలిగి ఉంటాయి

ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది

రోగనిరోధకశక్తి పెంచి ఫ్లూలను దరిచేరనివ్వదు

Image Credits: Envato