పానీపూరిని ఈ పేర్లతో కూడా పిలుస్తారు
ఉత్తర భారతదేశంలో పానీపూరిని గోల్గప్పా అంటారు
బెంగాల్, అసోం, బిహార్, జార్ఖండ్లో పుచ్చా
గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో పకోడీ అంటారు
హర్యానాలో పానీపూరిని వాటర్ పటాష్ అంటారు
రాజస్థాన్, యూపీలో పటాషి అని పిలుస్తారు
ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో గప్చుప్
నేపాల్లో పానీపూరిని ఫుల్కీ అంటారు
Image Credits: Envato