author image

Vijaya Nimma

Health Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపమా?
ByVijaya Nimma

పిల్లలు ఒంటరిగా, ఒత్తడిగా లేదా విచారంగా పెరగడం తరచుగా చూస్తు ఉంటాము. పిల్లవాడు తన స్వంత జీవితాన్ని గడపడం కంటే తల్లిదండ్రుల అంచనాలను నెరవేర్చడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: ఈ మూడు తింటే కొవ్వంతా కరగాల్సిందే
ByVijaya Nimma

జీలకర్ర, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క తినటం వలన కొలెస్ట్రాల్ నియంత్రణకు, బరువు తగ్గడానికి మంచిది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌ తగ్గాలంటే ఈ చిన్న పని చేయండి
ByVijaya Nimma

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. అధిక అలసట, ఆకస్మిక బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి అనేక లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ లక్షణాలే. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Skin Care Tips: ఈ ఆహారంతో చలికాలంలో మెరిసే చర్మం పొందండి
ByVijaya Nimma

చలికాలంలో చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే టమోటా, కొబ్బరి నీరు, క్యారెట్ వంటివి ఎక్కువగా తీసుకుంటే చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ABC Juice: చర్మ సమస్యలకు ఏబీసీ జ్యూస్‌తో పరిష్కారం
ByVijaya Nimma

ఆపిల్స్‌లోని పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో ఫైబర్‌, పొటాయిషియం, ఐరన్‌, విటమిన్‌ సీ పొడి బారిన కళ్లు, కళ్ల కింద మచ్చలను ఏబీసీ జ్యూస్‌ తొలగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: విటమిన్ B, C రెండూ లభించే ఆహారాలు ఇవే
ByVijaya Nimma

విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉన్న అవకాడోలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: దాచుకున్న పెన్షన్ డబ్బే...అంత్యక్రియలకు ఆసరా అయ్యింది
ByVijaya Nimma

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కురందాసు సత్యవతి (84) మృతి చెందారు. ఆమె తీసుకున్న 4 వేల పింఛనుతో గౌరవంగా అంతిమ యాత్రను గ్రామస్థులు నిర్వహించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Weight Lose: చవకగా బరువు తగ్గించుకోండి...వేగంగా కొవ్వు కరుగుతుంది
ByVijaya Nimma

మొక్కజొన్నలో ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలంటే మొక్కజొన్న ఉపయోగకరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

పసుపును కాఫీలో కలుపుకుంటే బరువు తగ్గుతారా?
ByVijaya Nimma

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు. పసుపును కాఫీలో కలుపుకొని తాగవచ్చు. కాఫీ వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పసుపు కాఫీ బెస్ట్. పసుపు కాఫీని మితంగానే తీసుకోవాలి. జీర్ణ సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. వెబ్ స్టోరీస్

AP Crime: విశాఖలో కలకలం.. ఆ నానమ్మ, మనవడిని చంపిందెవరు?
ByVijaya Nimma

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో అటవీశాఖలోని క్వార్టర్‌లో నానమ్మ చిలకమ్మా,(55) మనవడు నాని(7)అనుమానాస్పద మృతి చెందారు. short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Advertisment
తాజా కథనాలు