అమ్మాయిల్లో ఎక్కువగా అవాంఛిత రోమాల సమస్య. గడ్డం, ముఖంపై హెయిర్ ఉంటే అందం పోతుంది. నొప్పి లేకుండా సింపుల్‌గా రోమాలు పోతాయి. పాలు, పసుపు, మిక్స్ పేస్టులా చేయాలి. లెమన్ రసంతో కూడా అవాంఛిత రోమాలు మాయం. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
చలికాలంలో ఇంట్లో మొక్కలన్నీ ఎండిపోవడం చాలాసార్లు చూసి ఉంటారు. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడమే దీనికి ప్రధాన కారణం. Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజుకు ఒక్కసారైనా మెట్లు ఎక్కడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. ఇది బెల్లీ ఫ్యాట్, బీపీ, మధుమేహం, గుండె, మెదడు బాగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లోనే ఉండి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. 2 నెలలు ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం. పరగడుపున నిమ్మరసం, పసుపు కలిపిన నీరు తాగాలి ఉదయం అల్పాహారంలో గ్రీన్ టీ చేర్చండి. ఉదయం 11 గంటలకు ఒక పండు తినడం మరవకండి. వెబ్ స్టోరీస్
టాయిలెట్ల వల్ల పలు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం. టాయిలెట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్ ఉపయోగించాక ఫ్లష్ చేయడం మరవొద్దు. కనీసం 20 సెకన్లు సబ్బుతో చేతులు కడగాలి. టాయిలెట్లలో మొబైల్ ఫోన్లు వాడొద్దంటున్న నిపుణులు. వెబ్ స్టోరీస్
విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ చెందిన నూకారపు సాయితేజ కాల్పుల్లో కన్నుమూశాడు. Short News | Latest News In Telugu | ఖమ్మం | ఇంటర్నేషనల్ | తెలంగాణ | క్రైం
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల మరువపల్లిలో ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలే కారణంగా 13 ఏళ్ల బాలుడి చేతన్‌ను మేనమామ అశోక్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్ | క్రైం
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో లారీని కారు ఢీకొన్నది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారంలో విషాదం. మోర్లే లక్ష్మి పత్తిచేనులో పని చేస్తుండగా పులి పంజాకు బలైయింది. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు