/rtv/media/media_files/g6qNrGqBpkUPICmG2byZ.jpg)
విటమిన్ బి, సి అనేవి శరీరం శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటం, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి శరీరానికి అవసరం. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకల ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
/rtv/media/media_files/lsaXhNjwwXuMHdupuNrO.jpg)
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉన్న అవకాడోలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అవోకాడోలో సగం విటమిన్ B6 ఉంటుంది. అదే మొత్తంలో 7 mg విటమిన్ C ఉంటుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/broccoli-health-benefits.jpg)
బ్రోకలీలో విటమిన్ బి, మరియు విటమిన్ సి కూడా ఉంటాయి. వీటితో పాటు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
/rtv/media/media_files/2024/11/14/WGohAJcpDzBjIgJl7fmz.jpg)
నారింజలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి 100శాతం కంటే ఎక్కువ ఉంటుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/If-you-eat-red-capsicum-you-will-lose-excess-weight-jpg.webp)
క్యాప్సికంలో విటమిన్ సి, బి పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల్లో 127 మైక్రోగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఒక కప్పు క్యాప్సికంలో 93శాతం విటమిన్ ఎ, 22శాతం విటమిన్ బి6 ఉంటాయి.