బిర్యానీ ఆకుల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చలికాలంలో బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల జలుబు, దగ్గు దూరం అవుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
శీతాకాలం మన రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. బొప్పాయి ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో ఎక్కువగా బొప్పాయిని తినాలి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
అనేక వ్యాధులను నయం చేసే శక్తి అల్లంలో ఉంది. అల్లం తొక్క గట్టిగా ఉంటే అది నకిలీదని అర్థం చేసుకోండి. నిజమైన అల్లం తొక్కలు సాధారణంగా చేతికి అంటుకుంటాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
కీళ్ల నొప్పులను తగ్గించడంలో క్యాప్సికమ్ బెస్ట్. ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికం. బరువు తగ్గడానికి క్యాప్సికమ్ మంచి ఎంపిక. ఐరన్ లోపాన్ని తగ్గించి రక్తహీనత లేకుండా చూస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
ఎలుకల బెడదతో ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెడితే ఎలుకలు రావు. ఎలుకలు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు. పుదీనా మొక్క ఎలుకలను ఇంట్లోకి రానివ్వదు. కృష్ణ తులసి మొక్కలు ఉన్నా ఎలుకలు ఇంట్లోకి రావు. వెబ్ స్టోరీస్
మునగాకుతో యవ్వనంగా కనిపిస్తారు. మునగాకు వాడితే చర్మం మెరుస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. చర్మానికి రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. మునగాకు శరీరానికి శక్తిని అందిస్తుంది. మునగాకు పేస్ట్‌తో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెబ్ స్టోరీస్
ఖమ్మం జిల్లాలో నకిలీ బంగారాన్ని కుదువపెట్టి రూ. 100 కోట్లు రుణం తీసుకున్న షేక్ రహీమ్ పాషా, భూక్యా మల్సూర్, బానోత్ శంకర్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
తక్కువ బరువుతో ఉన్నప్పటికీ పొత్తికడుపు, విసెరాలో కొవ్వు పేరుకుపోతు. దీనివల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపునులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
వాల్‌నట్, బ్లూబెర్రీ, డార్క్ చాక్లెట్, స్ట్రాబెర్రీలు తినటం వలన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పులులను వాటి సహజ ఆవాసాలలో దగ్గరగా చూడటం, థ్రిల్‌ను అనుభవించాలనుకుంటే డిసెంబర్ ఉత్తమ నెల. ప్రపంచంలోని 70శాతం పులులు భారతదేశంలో నివసిస్తున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు