క్యాప్సికమ్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
కీళ్ల నొప్పులను తగ్గించడంలో క్యాప్సికమ్ బెస్ట్
ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికం
బరువు తగ్గడానికి క్యాప్సికమ్ మంచి ఎంపిక
ఐరన్ లోపాన్ని తగ్గించి రక్తహీనత లేకుండా చూస్తుంది
మలబద్ధకం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది
ఇందులో ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలం
క్యాప్సికంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
Image Credits: Enavato