ఇంట్లో ఈ మొక్కలు పెడితే ఎలుకలు పరార్‌

ఎలుకల బెడదతో ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది

కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెడితే ఎలుకలు రావు

ఎలుకలు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు

పుదీనా మొక్క ఎలుకలను ఇంట్లోకి రానివ్వదు

కృష్ణ తులసి మొక్కలు ఉన్నా ఎలుకలు ఇంట్లోకి రావు

నీలగిరి మొక్క ఉంటే ఎలుకలు భయపడతాయి

అల్లం, వెల్లుల్లి నీటిని స్ప్రే చేసినా ఎలుకలు రావు

Image Credits: Enavato