మునగాకుతో మృదువైన చర్మం పొందండి
మునగాకుతో యవ్వనంగా కనిపిస్తారు
మునగాకు వాడితే చర్మం మెరుస్తుంది
మొటిమలు రాకుండా నివారిస్తుంది
చర్మానికి రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది
మునగాకు శరీరానికి శక్తిని అందిస్తుంది
మునగాకు పేస్ట్‌తో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు
చర్మంపైబ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ తొలగిపోతాయి
Image Credits: Enavato