చలికాలంలో పెట్ డాగ్స్‌కు అనారోగ్య సమస్యలు. జలుబు, గొంతునొప్పి, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. రాత్రిపూట కుక్కలను గేట్లకు కట్టేయ కూడదు. అవసరమైతే స్వెటర్లు, జాకెట్స్ వేయాలి. వెచ్చటి గదులు ఉంటే ఇంకా మంచిది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే అనారోగ్యం. బంగాళాదుంపలపై వచ్చే మొలకలు విషపూరితం. ఇవి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనైన్, చాకోనైన్ ఉత్పత్తి. తలనొప్పి, తల తిరగడం, నరాల సంబంధిత సమస్యలు. వెబ్ స్టోరీస్
స్కిప్పింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్ట తగ్గడానికి స్కింప్పింగ్ ఉత్తమ మార్గం. స్కిప్పింగ్ వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. భుజాలు, పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
శీతాకాలంలో వచ్చే దగ్గు, జ్వరం, మలేరియా, ప్లేట్‌లెట్స్ లోపం వంటి సమస్యలకు రేగిపండు వరం.. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 29 మందికి గాయాలయ్యాయి. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News not present
పెసరపప్పును సూప్‌లు, కూరలు, సలాడ్ తయారు చేసుకుని శీతాకాలం తీసుకోవచ్చు. ఈ కాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరం అంతా వెచ్చగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
మిల్లెట్లలో ఉంటే ఫైబర్, పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బొప్పాయికి ఒకటి కాదు చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను నయం చేసే శక్తి ఉంది. ఫేస్ ప్యాక్ చేయడానికి బొప్పాయి, నిమ్మ, తేనె అవసరం. ముందుగా బొప్పాయి ముక్కను కట్ చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉసిరిరసంలో బీట్‌రూట్ జ్యూస్ మిక్స్ చేసి తాగితే ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుంది. రోగనిరోధకశక్తి బలహీనంగా బీట్‌రూట్, ఉసిరికాయ జ్యూస్ తగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో మహాలక్ష్మి పుట్టిందని ఊరిలో ఉన్న ప్రతి మహిళకు చీరలను ఇంటింటికీ తిరుగుతూ తండ్రి పంపిణీ చేశారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు