చలికాలంలో పెంపుడు కుక్కలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చలికాలంలో పెట్ డాగ్స్‌కు అనారోగ్య సమస్యలు
జలుబు, గొంతునొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తాయి
రాత్రిపూట కుక్కలను గేట్లకు కట్టేయ కూడదు
అవసరమైతే స్వెటర్లు, జాకెట్స్ వేయాలి
వెచ్చటి గదులు ఉంటే ఇంకా మంచిది
ఎక్కువగా ఆహారం పెట్టినా జీర్ణ సమస్యలు వస్తాయి
పెట్ డాగ్స్ జుట్టుకు గ్రూమింగ్ చేయాలి
Image Credits: Enavato