author image

Vijaya Nimma

కాశ్మీరీ పింక్ టీతో ఇన్ని లాభాలా..?
ByVijaya Nimma

పింక్‌ టీకి ఓ ప్రత్యేకపై గుర్తింపు ఉంది. పుదీనా ఆకులు తేనె, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో రుచి వస్తుంది. ఈ టీ తయారీలో గ్రీన్, బ్లాక్ టీని ఉపయోగిస్తారు ఈ టీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది . బరువు తగ్గాలంటే ఈ టీ ఖచ్చితంగా తాగాలి. వెబ్ స్టోరీస్

బాగా పండిన ఈ పండు తింటే గుండె సేఫ్‌
ByVijaya Nimma

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి . అరటిపండు తింటే రక్తపోటు అదుపు . పండిన అరటిలో పోషకాలు పుష్కలం. జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలు ఎక్కువ. భోజనం తర్వాత తింటే మలబద్ధకం, గ్యాస్ పరార్. వెబ్ స్టోరీస్

బెల్లీ ఫ్యాట్ పెరిగితే తగ్గించుకోవడం కష్టం
ByVijaya Nimma

నడుము భాగంలో విపరీతంగా కొవ్వు. బెల్లీ ఫ్యాట్‌తో అనేక దీర్ఘకాలిక వ్యాధులు. సబ్జా విత్తనాల నీరు తాగితే కొవ్వు తగ్గుతుంది. సబ్జా నీటిలో నిబ్లాక్ సాల్ట్, నిమ్మరసం, తేనె . శరీరంలోన కొవ్వు పరిమాణాలు తగ్గిపోతాయి. వెబ్ స్టోరీస్

Sleeping: ఎక్కువ సేపు పడుకుంటున్నారా..? మీ పని అంతే
ByVijaya Nimma

నిద్రకు సంబంధించిన ఈ రెండు అలవాట్లను మెరుగుపరుకుంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 26 శాతం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Breakfast: అల్పాహారం, రాత్రి భోజనం మానేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు
ByVijaya Nimma

బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌ను మానేస్తే జీవక్రియపై విభిన్న ప్రభావాలను చూపుతుంది, మార్నింగ్ మెటబాలిక్ ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Sunflower Seeds: ఈ విత్తనాలు గుండె సమస్యలు పరార్
ByVijaya Nimma

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే రక్తహీనతను నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG News: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం..స్కూళ్లలో ఆ ఫొటోలు తప్పనిసరి
ByVijaya Nimma

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల ఫోటోలు కచ్చితంగా పెట్టాలని విద్యాశాఖ చెప్పింది. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

AP Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
ByVijaya Nimma

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేటలో అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Viral Video: చెట్ల పొదల్లో రొమాన్స్..మరో లడ్డు కావాలా నాయనా
ByVijaya Nimma

మెట్రో రైల్‌ సమీపంలో చెట్ల పొదల్లో ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్‌ చేసుకుంటున్నారు. ఓ యువతి యువకుడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. మరో అమ్మాయి వచ్చి హగ్గులు, ముద్దులు ఇస్తుంది. Short News | Latest News In Telugu వైరల్

Bixin Tree:  ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. క్యాన్సర్‌ను చంపాలంటే..
ByVijaya Nimma

క్యాన్సర్‌ను నిరోధించే కొన్ని అద్భుత ఔషధ మొక్కలున్నాయి. క్యాన్సర్ నిరోధక ఔషధాన్ని తయారు చేయడంలో సిందూరి ఔషధ మొక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు