author image

Vijaya Nimma

Home Tips: ఇంట్లో ఈ స్థలంలో డబ్బు ఉంచితే పేదరికం తప్పదు
ByVijaya Nimma

ఇంట్లో డబ్బు ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేదా పేదరికం ఏర్పడే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాస్తులో ఖజానాను ఇంటికి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచాలని నమ్ముతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Khammam: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం
ByVijaya Nimma

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. short News | Latest News In Telugu | తెలంగాణ

పిల్లలు పుట్టలేదని కోడిపిల్లను మింగి.. ప్రాణం తీసిన మంత్రగాడి ఉపాయం..!
ByVijaya Nimma

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లోమూఢనమ్మకంతో ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయాడు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Elephant: బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా.. గజరాజు మర్యాద చూడండి
ByVijaya Nimma

గజరాజు దారికి అడ్డుగా వచ్చిన ఓ వ్యక్తిని పక్కకి వెళ్లమని వినయంతో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

నిద్రలేవగానే వికారం ఉంటే షుగర్‌ ఉన్నట్టేనా?
ByVijaya Nimma

కొందరికి పొద్దున లేవగానే వికారంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఇవే. నిద్రలేచాక కొంత సమయం కళ్లు సరిగ్గా కనిపించవు. శరీరంలో చక్కెరస్థాయిలు పెరిగితే ఇలా జరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్‌ను చెక్ చేయించుకోవడం మంచిది. వెబ్ స్టోరీస్

పచ్చిపాలు ఎందుకు తాగకూడదో తెలుసా?
ByVijaya Nimma

పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. దంతాలు, చర్మ ఆరోగ్యానికి పాలు బెస్ట్‌. గ్లాస్ పాలు తాగితే కావాల్సినంత రోగనిరోధక శక్తి. పచ్చిపాలల్లో ఫ్లూ వైరస్ ఐదు రోజులు ఉంటుంది. ఎంజైమ్‌లు, పోషకాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువ. వెబ్ స్టోరీస్

TG News: రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు
ByVijaya Nimma

ఈ నెల17 నుంచి 21వరకు సిటీలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్​ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్​ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ చెప్పారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ

చలికాలంలో పచ్చి బఠానీలు తింటే ప్రయోజనాలు
ByVijaya Nimma

పచ్చి బఠానీలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. పచ్చిబఠానీ ఉడికించి సలాడ్ రూపంలో తీసుకోవాలి. రోటీలో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా తీసుకోవాలి. వెబ్ స్టోరీస్

TG Crime:  నారాయణ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. ఏమైందో తెలుసా..?
ByVijaya Nimma

హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి అనే విద్యార్థి రాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Acharya Chanakya: జీవితంలో ఈ విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి
ByVijaya Nimma

చాణక్యుడు ఎల్లప్పుడూ రహస్యాలలో గౌరవం, విశ్వాసాన్ని సూచించాడు. రహస్యాలను సురక్షితంగా ఉంచడం అనేది విశ్వాసానికి బలమైన పునాది, ఇది సమాజంలో మీ స్థితిని పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు