చలికాలంలో పచ్చి బఠానీలు తింటే ప్రయోజనాలు
పచ్చి బఠానీలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యం
రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి
పచ్చిబఠానీ ఉడికించి సలాడ్ రూపంలో తీసుకోవాలి
రోటీలో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది
ఇందులో గ్రైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది
ఫైబర్, ప్రోటీన్లు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి
బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా తీసుకోవాలి
Image Credits: Enavato