author image

Vijaya Nimma

Big Breaking: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం
ByVijaya Nimma

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్థం. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Capsicum: క్యాప్సికం సాగుతో లక్షల్లో ఆదాయం
ByVijaya Nimma

క్యాప్సికమ్ సాగు విజయానికి అతిపెద్ద కారణం శాస్త్రీయ పద్ధతులు, అధునాతన సాంకేతికతను ఉపయోగింవచ్చు. ఈ సాగు వలన సమయం ఆదా చేయడంతోపాటు.. మంచి పంట ఉత్పత్తి చేయడం వల్ల వార్షికంగా లక్షల టర్నోవర్ చేయవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Big Breaking: ఏపీలో మళ్లీ భూకంపం
ByVijaya Nimma

ఏపీలో మరోసారి భూకంపం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

వామ్మో.. వాముతో ఇన్ని ప్రయోజనాలా?
ByVijaya Nimma

కడుపులో జీర్ణ సమస్యలకు వాము బెస్ట్. వాము తింటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. వాము చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గాలంటే వాము పేస్ట్‌ ఉత్తమం. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే వాము తినాలి. వెబ్ స్టోరీస్

పాషన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా?
ByVijaya Nimma

పాషన్‌ ఫ్రూట్ విత్తనాలలో పైసెటనాల్ అధికం. దీనిని షర్బత్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ పండు పుల్లటి రుచితోపాటు ఆరోగ్యానికి మంచిది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు తింటే చాలా మంచిది. వెబ్ స్టోరీస్

Gun Fire in AP: అన్నమయ్య జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం
ByVijaya Nimma

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై నాటు తుపాకితో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపాడు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం

నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేయడం మంచిదేనా?
ByVijaya Nimma

నాన్‌స్టిక్‌ ప్యాన్‌లు త్వరగా వేడెక్కుతాయి. నూనె, నెయ్యిని ఎప్పుడూ వీటిలో వేడి చేయొద్దు. నాన్‌స్టిక్‌ ప్యాన్లతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు. పాడైపోయిన ప్యాన్‌ల వాడకాన్ని నిలిపివేయాలి. రసాయనాల వలన క్యాన్సర్‌ ప్రమాదం ఉంటుంది. వెబ్ స్టోరీస్

Radish: చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే శక్తివంతమైన కూరగాయలు
ByVijaya Nimma

ముల్లంగి తినటం వలన అదనపు కొవ్వు. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Curd: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏమవుతుంది?
ByVijaya Nimma

పెరుగు సహాయంతో డెడ్‌ స్కిన్‌ను తొలగించుకోవచ్చు. పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు, కానీ సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని ఉపయోగించడం వల్ల సమస్యలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Coffee: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా?
ByVijaya Nimma

ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఎక్కువైతే ఆరోగ్య సమస్యలతోపాటు రక్తపోటు, ఆందోళన సమస్యలు పెరుగుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు