వామ్మో.. వాముతో ఇన్ని ప్రయోజనాలా?
కడుపులో జీర్ణ సమస్యలకు వాము బెస్ట్
వాము తింటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు
వాము చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది
మొటిమలు, మచ్చలు తగ్గాలంటే వాము పేస్ట్ ఉత్తమం
ఆహారం సరిగా జీర్ణం కాకపోతే వాము తినాలి
కడుపు నొప్పి, కడుపు మంట తగ్గిపోతాయి
స్త్రీలలో రుతుక్రమం లోపాలకు మంచి పరిష్కారం
Image Credits: Enavato