Capsicum: క్యాప్సికం సాగుతో లక్షల్లో ఆదాయం క్యాప్సికమ్ సాగు విజయానికి అతిపెద్ద కారణం శాస్త్రీయ పద్ధతులు, అధునాతన సాంకేతికతను ఉపయోగింవచ్చు. ఈ సాగు వలన సమయం ఆదా చేయడంతోపాటు.. మంచి పంట ఉత్పత్తి చేయడం వల్ల వార్షికంగా లక్షల టర్నోవర్ చేయవచ్చు. By Vijaya Nimma 22 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 సంప్రదాయ వ్యవసాయం కంటే క్యాప్సికమ్ సాగు మంచిది. క్యాప్సికమ్ సాగులో విజయానికి అతిపెద్ద కారణం శాస్త్రీయ పద్ధతులు, అధునాతన సాంకేతికతను ఉపయోగింవచ్చు. 2/7 క్యాప్సికం సాగుకు అయ్యే ఖర్చు తక్కువ. దీనికి మార్కెట్లో ధర ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా సమయం ఆదా చేయడం, మంచి పంట ఉత్పత్తి చేయడం వల్ల వార్షికంగా లక్షల టర్నోవర్ చేయవచ్చు. 3/7 సరైన విధానం, కష్టపడి ఈ సాగు చేస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాదు. 4/7 క్యాప్సికమ్ సాగుకు అనుకూలమైన ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉంటుంది. అంతేకాకుండా క్యాప్సికమ్ను 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సాగు ఉష్ణోగ్రత ఇంతకు మించి ఉన్నప్పుడు, క్యాప్సికమ్ ఒక వైపు పసుపు రంగులోకి మారుతుంది. 5/7 ప్రస్తుతం క్యాప్సికం కిలో రూ.80 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. వరి, గోధుమలు సాగు కంటే క్యాప్సికమ్ సాగుకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 6/7 గ్రీన్ హౌస్లో క్యాప్సికమ్ హైబ్రిడ్ల పెంపకం 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది. చాలా క్యాప్సికమ్ హైబ్రిడ్లు ఆకుపచ్చ పండ్లను ఉత్పత్తి చేస్తాయి. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #capsicum మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి