నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌లో కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే కాలేయం ఉబ్బి, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మైగ్రేన్ నొప్పి ఎక్కువకాకముందే ఒత్తిడి సమయంలో నల్ల మిరియాలు రెండు, మూడు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పారిజాత ఆకులతో చేసిన కషాయం జలుబు, దగ్గు, అలెర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, నిద్రలేమి వంటి వ్యాధులు తగ్గాలంటే ఈ కషాయాన్ని తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కోవిడ్ -19 తర్వాత చైనాలో వందలాది మందిని పీడించిన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV), నెమ్మదిగా ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరిస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
త్రిఫల పొడిని ఉసిరి, కరక్కాయ, తానికాయ మొక్కల ఎండిన పండ్లతో చేసే మిశ్రమం. ఇది శరీర బరువును తగ్గించడం, మలబద్ధకం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ సమయంలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజూ అరటిపండు తింటే కడుపుతో పాటు శరీరానికి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయి. పచ్చి అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పాలలో ఉండే కాల్షియం, ఇతర పోషకాలు పేగులను బలోపేతం చేస్తాయి. పాలు క్యాన్సర్‌ను నివారించడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాలో భర్తపై కక్ష పెంచుకున్న ఇద్దరు భార్యలు ఆదివారం అర్ధారత్రి గుట్టు చప్పుడు కాకుండా భర్తను రోకలి బండతో కొట్టి చంపారు. Short News | Latest News In Telugu | నల్గొండ | క్రైం తెలంగాణ
బరువు కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓట్జెంపిక్ డ్రింక్‌తో 20 కిలోల వెయిట్ తగ్గొచ్చు బరువు తగ్గేందుకు ఈ రసం మేలు చేస్తుంది. ఓట్టెంపిక్ ఓట్స్ వన్ కప్ వాటర్ తీసుకోవాలి. దీనిలో నిమ్మరసం మిక్స్‌చేసి గ్లాస్ తాగాలి. వెబ్ స్టోరీస్
కొబ్బరినూనెలో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పదార్థాలు ఉన్నాయి. ఇది పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు