author image

Vijaya Nimma

Joint Pain: మంచం మీద పడుకోవడం వల్ల కీళ్ల నొప్పులు మాయం
ByVijaya Nimma

జీవనశైలి మారడం వల్ల వ్యాధులు కూడా పెరగడం ప్రారంభించాయి. మంచంపై నిద్రించడం వల్ల కీళ్ళు, కండరాలకు ఉపశమనం లభిస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్

కాకరకాయ రసంతో ఆరు అద్భుత ప్రయోజనాలు
ByVijaya Nimma

కాకరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తికి మంచిది. వాంతులు, విరేచనాలు అయిన తర్వాత కాకర రసాన్ని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. లైఫ్ స్టైల్

Jaggery-Curd: బెల్లంలో పెరుగు కలిపి తింటే ఈ వ్యాధి పరార్‌
ByVijaya Nimma

పెరుగుతో బెల్లం తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. పెరుగు-బెల్లం తింటే జీవక్రియ, హిమోగ్లోబిన్, రక్తశుద్ధి పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం
ByVijaya Nimma

మద్యం సేవించడం వల్ల కడుపు నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ సేవించే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Pumpkin: గుమ్మడికాయతో గుమ్మడికాయంత పొట్టైనా కరగాల్సిందే
ByVijaya Nimma

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రోజూ గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. దీని జీర్ణవ్యవస్థ, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

సరిగ్గా నుదుటిపై తలనొప్పికి కారణం
ByVijaya Nimma

తలనొప్పి అనేది సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ సమస్య ఆందోళన కలిగిస్తుంది. అనేక కారణాల వల్ల నుదుటిపై నొప్పి ఉండవచ్చు. కొన్నిసార్లు మైగ్రేన్ కారణంగా నొప్పి ఉంటుంది. మైగ్రేన్ ఎక్కువగా చిన్న వయస్సులోనే వస్తుంది. వెబ్ స్టోరీస్

Onion: ఉల్లిపాయలను వెనిగర్‌లో ముంచి తింటే 3 వ్యాధులు మాయం
ByVijaya Nimma

ప్రతిరోజూ వెనిగర్‌తో ఉల్లిపాయలు తినడం వల్ల మంచి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ 30% వరకు పెరుగుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Height Increase: పొట్టిగా ఉన్నారా..ఈ హోమ్‌ రెమెడీలతో ఎత్తుపెరగండి
ByVijaya Nimma

ప్రతిరోజూ హీల్స్ ధరించడం ఆరోగ్యానికి హానికరం. పాలు, పెరుగు, పచ్చి కూరగాయలు, పప్పులు, రసాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా తీసుకుంటే ఎత్తు పెరుగుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

పీరియడ్స్‌ సమయంలో వీటిని తప్పక తినాలి
ByVijaya Nimma

జీవనశైలితో పాటు ఆహారం మెరుగుపర్చుకోవాలి. వాల్‌నట్‌లు, అవిసె గింజలు వంటివి తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉండేవి తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు క్రమం తప్పకుండా తినాలి. దానిమ్మ, పాలకూర, బీట్‌రూట్, పైనాపిల్ అవసరం. వెబ్ స్టోరీస్

సిగరెట్ తాగే వ్యసనాన్ని ఇలా వదిలించుకోవాలి
ByVijaya Nimma

సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులకు హాని. గుండెపోటు, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఒక సిగరెట్‌ తాగిన తర్వాత చాలాసేపు వేచిఉండండి. సిగరెట్‌ తాగాలనిపిస్తే డ్రైఫ్రూట్‌ తినండి. దాల్చిన చెక్కను తింటే సిగరెట్‌ తాగాలనిపించదు వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు