సిగరెట్ తాగే వ్యసనాన్ని ఇలా వదిలించుకోవాలి

Photo Credit : Cigarette addiction

చాలా మంది రోజుకు 6-7 సిగరెట్లు తాగుతారు

Photo Credit : Cigarette addiction

సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులకు హాని

Photo Credit : Cigarette addiction

గుండెపోటు, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది

Photo Credit : Cigarette addiction

ఒక సిగరెట్‌ తాగిన తర్వాత చాలాసేపు వేచిఉండండి

Photo Credit : Cigarette addiction

నోటిలో ఏదైనా నములుతూ ఉంటే బెటర్‌

Photo Credit : Cigarette addiction

సిగరెట్‌ తాగాలనిపిస్తే డ్రైఫ్రూట్‌ తినండి

Photo Credit : Cigarette addiction

దాల్చిన చెక్కను తింటే సిగరెట్‌ తాగాలనిపించదు

Photo Credit : Cigarette addiction

Image Credits: Enavato

Photo Credit : Cigarette addiction