పండగ పూట ఎగురవేసిన గాలిపటాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. భవనాలపై పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నలుగురు మృతి చెందారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నల్గొండ | నిజామాబాద్ | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
భువనగిరి జిల్లా వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి శివారులో లారీ-కారీ ఢీ కొన్నాయి. లారీని కారు వెనకనుంచి వచ్చే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ | క్రైం
సరిగ్గా నిద్రపోకపోతే, నిద్ర మధ్యలో లేచి కూర్చుంటే అరటిపండుతో టీ తాగడం మంచిది. నిద్ర మాత్రల వల్ల బరువు పెరగడం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎసిడిటీ, కడుపులో గ్యాస్ సమస్య ఉంటే నారింజను తీసుకుంటే కడుపు, ఛాతీలో మంటలు ఎక్కువ అవుతుంది. ఖాళీ కడుపుతో నారింజను తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చీర పెటికోట్ నాడి చాలా బిగుతుగా ఉండటం వల్ల ఇది నిరంతరం నడుముపై ఒత్తిడి, చర్మంలో దురద, చికాకు, బొబ్బలని కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టి.. నిమ్మరసం, తేనె కలిపిన తాగితే జీవక్రియ పెరుగుతుంది. వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సిగరెట్ తాగడం వల్ల మహిళల ఆయుర్దాయం 22 నిమిషాలు, పురుషుడి ఆయుర్దాయం 17 నిమిషాలు తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రక్తహీనత ఉన్నవారు రోజూ ఎండుద్రాక్షను తినాలి. రోజూ 100 గ్రాముల ఎండుద్రాక్షను తింటే శరీరం బలంగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చేతులు, కాళ్లు చల్లగా ఉంటే అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం. రక్తహీనత అనేది రక్త సంబంధిత వ్యాధి. చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముల్లంగిలో అనేక రకాలు, రంగులు అందుబాటులో ఉన్నాయి. ముల్లంగిలో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు