మునగాకు రసంతో ముఖంలో గ్లో పెంచుకోవచ్చు. మునగాకుల్ని మెత్తగా నూరి రసం తీయాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడ భాగంలో రాయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. మెడపై నలుపు, మొటిమలు, ముడతలు తగ్గిపోతాయి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
ఒత్తిడి తగ్గాలంటే ఆరెంజ్, నిమ్మ, దానిమ్మలో సి విటమిన్ , టకూర, బచ్చలికూర, గోంగూర, పాలకూరతో ప్రయోజనం. ఆకు కూరలు తింటే హై బీపీ సమస్య తగ్గుతుంది. అరటిపండు మెదడును చురుకుగా ఉంచుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మానసిక ఒత్తిడిని నివారిస్తాయి. వెబ్ స్టోరీస్
మెదడు అలసిపోతే పెద్ద సమస్యలు వస్తాయి. లెమన్‌గ్రాస్, మందార, తులసి, హెర్బల్ టీలను తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉండే వ్యర్థ పదార్థం. ఈ సమస్య తగ్గాలంటే అరటిపండు, ఆపిల్, సిట్రస్ పండ్లు, గ్రీన్ టీ వంటి తీసుకుంటే శరీరం నుంచి బయటకు వెళుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ర్యాష్ డ్రైవింగ్‌తో ముగ్గురి మైనర్లు రెచ్చిపోయారు. హోండా సిటీ కారుతో ఓవర్ స్పీడ్‌తో వెళ్లి దబిర్‌పూరా ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీ కొట్టారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
బీహార్‌లోని జముయిలో తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఇంద్ర కుమారి, తన ప్రేమికుడైన పవన్ కుమార్ యాదవ్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. చివరికి ఇంద్ర కుటుంబం పవన్‌పై కేసు పెట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో అక్రమ వసూళ్లు, రిపోర్టర్లుగా చెబుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద కారు, రూ.90 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ | క్రైం
కీమోథెరపీ వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావం. తలపై ఉన్న వెంట్రుకలకు మాత్రమే పరిమితం కాదు. కాళ్ళు, చేతులు, కనుబొమ్మలు, కనురెప్పల మీద వెంట్రుకలు రాలిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బియ్యం పిండి రోటీలో ఫైబర్, ఇతర పోషకాలు అధికం. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అజీర్ణ సమస్య ఉంటే బియ్యం పిండి రోటీ తినవచ్చు. గోధుమ రోటీ కంటే బియ్యం పిండి రోటీ ఆరోగ్యం. బియ్యం పిండి రోటీలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్. వెబ్ స్టోరీస్
మేడ్చల్ శ్రీచైతన్య క్యాంపస్‌లో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఫీజు కట్టలేదని అందరి ముందు విద్యార్థిని ప్రిన్సిపల్ తిట్టాడని మనస్తాపంతో ఇంటికెళ్లి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు