Herbal tea: ఒత్తిడిని తగ్గించే నాలుగు రకాల టీలు.. తప్పక తాగండి

ఒత్తిడి వల్ల నిద్రకు కూడా భంగం కలుగుతుంది. శరీరం అలసిపోతే విశ్రాంతి ద్వారా అలసటను తొలగించుకోవచ్చు. కానీ మెదడు అలసిపోతే పెద్ద సమస్యలు వస్తాయి. లెమన్‌గ్రాస్, మందార, తులసి, హెర్బల్‌ టీలను తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు