అకారణంగా జుట్టు రాలిపోతుందా..?

మంచి ఫుడ్స్‌తో జుట్టు ఒత్తుగా, పొడవుగా

జుట్టు రాలడం తగ్గాలంటే బయోటిన్‌ అధికం

చిలగడదుంప జుట్టు పెరుగుదలకు దోహదం

పాలకూరలో బయోటిన్, ఐరన్, ఫోలేట్ పుష్కలం

రెగ్యులర్ ఆకు కూరలు తింటే జుట్టు బలోపేతం

ఆరోగ్యకరమైన జుట్టుకు పోషకాలను అందిస్తుంది

గుడ్లు, మాంసం, చేపలు జుట్టు ఆరోగ్యానికి మేలు

Image Credits: Envato