ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటున్నారా..?
ఎర్ర మిరపకాయలతో కూర, భోజనానికి రుచి
మితిమీరిన మిరపకాయల వినియోగం ఆనారోగ్యం
గ్యాస్‌ట్రిక్, పొట్టలో మంట, అజీర్ణం సమస్యలు
మిరపకాయల్లోని మసాలా జీర్ణాశయంపై ప్రభావితం
కడుపునొప్పి, వికారం, వాంతులు, కడుపులో మంట
అలెర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుర్లు, దురద, వాపు
మిరపకాయలతో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం
Image Credits: Envato