తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాడికి కోల్డ్ స్టోరేజ్ గుడాం తగలబడుతోంది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Vijaya Nimma
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. అల్పాహారంలో ఎక్కువ ప్రోటీన్‌ను చేర్చాలి. సరైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉండే సమతుల్య అల్పాహారం తింటే జీవక్రియ వేగవంతం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, శక్తిని ఇవ్వడం, రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు చర్మాన్ని అందంగా మారుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణలో కర్రలతో రౌడీలా సీనియర్స్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
టాటూలు ఈ రోజుల్లో ఒక ట్రెండ్. మధుమేహ వ్యాధిగ్రస్తులు శాశ్వత పచ్చబొట్టు వేయించుకునే ముందు రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా లేకపోతే అది రక్త ప్రసరణ, రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల భోజనంలోని పోషక సమతుల్యతను దెబ్బతీస్తుంది. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల కడుపులో ఎంజైములు, రసాల స్రావం తగ్గుతుంది. ఇది ఆమ్లత్వం, కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గోరు చాలా గుండ్రంగా, చదునైన గోర్లు, పసుపు లేదా తెలుపు రంగు, నీలం రంగు ఉంటే ఆనారోగ్య సమస్య లక్షణం కావచ్చు. గోరుపై పొడవైన గీతలు వృద్ధాప్యానికి ఒక సాధారణ సంకేతం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లెదర్, రబ్బర్, వినైల్ షూలను చేత్తోనే శుభ్రం చేయాలి . కాన్వాస్, నైలాన్, కాటన్, పాలిస్టర్ షూలు మెషీన్లో వేయొచ్చు. మట్టిని, దుమ్మును టూత్ బ్రష్‌తో తొలగించాలి. షూలను ఇతర క్లాత్‌లో చుట్టి వేయాలి. వెబ్ స్టోరీస్
ఈ వాల్వ్ సరిగ్గా పనిచేయకపోతే, బలహీనంగా మారితే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి చేరుతుంది. ఇది అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ కలిగిస్తుంది. కొవ్వు, సమతుల్య ఆహారం తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తగినంత నీరు తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పురుషులు నీరు ఎక్కువగా తాగటం వలన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. నీరు రక్త పరిమాణాన్ని, పనితీరును, నిర్జలీ కరణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు