మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలం. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి మంచివి. ఇది చర్మాన్ని తేమ, మెరుపు, మచ్చలు, ముడతల నుంచి రక్షించి యవ్వనంగా కనబడేలా చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
నిమ్మకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంటే ప్రయోజనాలున్నాయి. ఇది ఫ్రిజ్‌లోని బ్యాక్టీరియాను, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫ్రిజ్‌లోని గాలిని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సిజేరియన్ డెలివరీ తర్వాత స్త్రీ ఆరోగ్యం, మానసిక స్థితి రెండూ బాగా ఉండవు. కాబట్టి రెండింటినీ సమతుల్యం చేసే సరైన ఆహారాన్ని తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హోలీ రోజు ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయి. ఎండు కొబ్బరికాయ, నల్ల నువ్వులు, పసుపు, ఆవాలు కలిపి వాటిని తలపై 7 సార్లు తిప్పి మంటల్లో వేస్తే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
హెర్నియా సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా మారవచ్చు. పేగు హెర్నియేట్ అవ్వకముందే చికిత్స తీసుకోవడం ముఖ్యం. హెర్నియా ఉదరం లేదా గజ్జల్లో ఒక ముద్ద కనిపించడం. ఇది నొప్పి, తిమ్మిరి ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అవిసె గింజలు టెస్టోస్టెరాన్ స్థాయి పెంచుతాయి.. గుమ్మడికాయ గింజలతో ప్రోస్టేట్ ఆరోగ్యం మెరుగు.. చియా గింజలలు శక్తిని పెంచుతాయి.. పొద్దు తిరుగుడు విత్తనాలు గుండె ఆరోగ్యానికి మంచిది.. పుచ్చకాయ, నువ్వులు, గసగసాలతో నిద్ర మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్
హైదరాబాద్ నార్సింగ్‌లో మూవీ టవర్ దగ్గర స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. స్పాట్‌లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
ప్రైవేట్ భాగాలలో గాలి, వెలుతురు తక్కువగా ఉండటం వల్ల క్రిములు సాధారణంగా పెరుగుతాయి. ప్రైవేట్ భాగాలలో దురద రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రంగారెడ్డి జిల్లా నందిగా సింబయోసిస్ డీమ్డ్ హాస్టల్‌లో విద్యార్థి స్నానం చేస్తుండగా.. గుండెపోటు వచ్చింది. వెంటనే శంషాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
రోజంతా నిద్రపోవడం వల్ల కూడా విటమిన్ లోపం కిందకే వస్తుంది. విటమిన్ బి12 ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు