/rtv/media/media_files/2025/03/11/holi7-238329.jpeg)
ప్రతికూల శక్తి, అప్పులు, చెడు దృష్టిని వదిలించుకోవడానికి హోలీ రోజు కొన్ని నివారణలు చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితం ఆనందమయం అవుతుంది. ఈ పరిహారాలతో సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది.
/rtv/media/media_files/2025/03/11/holi12-755856.jpeg)
ఒక మట్టి కుండకు ఎరుపు రంగు వేసి దాని మూతకు దారం కట్టి అందులో కొబ్బరికాయ వేసి నీళ్లు పోస్తే ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. అలాగే అప్పుల నుండి విముక్తి లభిస్తుంది.
/rtv/media/media_files/2025/03/11/holi5-830294.jpeg)
హోలీ రోజు రంగులతో ఆడుకున్న తర్వాత ఇంటిని పటికతో తుడవడం వల్ల అయస్కాంతంలా డబ్బు వస్తుంది. ఒక బకెట్లో నీళ్లు తీసుకుని అందులో పటిక పొడి వేసి ఇల్లు క్లీన్ చేయాలి.
/rtv/media/media_files/2025/03/11/holi6-494076.jpeg)
హోలీ రోజు ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయి. ఎండు కొబ్బరికాయ, నల్ల నువ్వులు, పసుపు, ఆవాలు కలిపి వాటిని తలపై ఏడు సార్లు తిప్పి మంటల్లో వేయాలి. ఇలా చేస్తే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
/rtv/media/media_files/2025/03/11/holi2-359035.jpeg)
పిల్లలు చెడు దృష్టికి గురైనప్పుడు పాలు తాగడం మానేస్తారు. అలాంటప్పుడు నిమ్మకాయను తీసుకొని కోసి ఆ భాగంలో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. తర్వాత నల్ల దారంతో చుట్టి ఏడుసార్లు బిడ్డకు దిష్టి తీయాలి. ఆ తర్వాత నిమ్మకాయను దూరంగా పడేయాలి.
/rtv/media/media_files/2025/03/11/holi10-196877.jpeg)
ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే హోలికా దహన్ బూడిదను అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంపై చల్లండి. ఈ పరిహారంతో వ్యక్తి తొందరగా కోలుకుంటాడు.
/rtv/media/media_files/2025/03/11/holi8-225841.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.